కొత్తగూడెం ఎక్సైజ్ సీఐ వేధింపులు… మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం 😔 | Top Telugu TV | Trending
Nov 5, 2025•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published7 months ago
Duration1:23
Video IDi0WlkY77c3U
Languageen
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views39
Likes2
Comments0
Engagement Rate5.13%
Likes per 100 views5.13
Comments per 1K views0.00
Description
కొత్తగూడెం ఎక్సైజ్ సీఐ వేధింపులకు మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
ఈ సీఐ వేధింపులకు గతంలో ఎస్ఐ కూడా ఆత్మహత్యాయత్నం
కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడిన మహిళా కానిస్టేబుల్
కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన మహిళా కానిస్టేబుల్ కుటుంబసభ్యులు
ఈ ఆందోళనకు మద్దతు తెలిపిన మిగతా మహిళా, పురుష కానిస్టేబుళ్లతో పాటుగా ఒక ఎస్ఐ
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఒక డ్రామా అంటూ కొట్టిపారేసిన సీఐ
తనపై అందరూ తిరగబడితే వారి పేర్లు రాసి తాను ఆత్మహత్య చేసుకుంటా అని సదరు మహిళా సీఐ బెదిరింపులు
స్టేషన్లో సిబ్బంది మధ్య గొడవలు పెట్టి, తమను సీఐ వేధిస్తోందని ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం ఇచ్చిన ఎస్ఐ, కానిస్టేబుళ్లు
ఈ ఘటనపై విచారణ జరిపి, ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపిన ఎక్సైజ్ సూపరింటెండెంట్
హలో..!
Top Telugu Tv యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. Top Telugu Tv నెట్ వర్క్ నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను ఇక్కడ అందిస్తాం. దేశవ్యాప్తంగా విస్తరించిన Top Telugu Tv రిపోర్టర్లు అందించే పదునైన వార్తా కథనాలతో పాటు Exclusive ఇంటర్వూస్ , ఫీచర్ ప్రోగ్రామ్స్, Podcast ఇంటర్వూస్ , Deep Dive with Rafi ఇంటర్వూస్ , లేటెస్ట్ మూవీ రివ్యూస్ , ట్రేండింగ్ టాపిక్స్ పై డీప్ అనాలసిస్ కూడా అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి........
Top Telugu Tv #Kothagudem #ExciseCI #TelanganaNews #WomenSafety #PoliceNews #BreakingNews #TeluguNews #ViralTelugu #TelanganaUpdates #JusticeForConstable #TopTeluguNews #TopTeluguPolitics #ApNews #Top Telugu Tv #Apupdates #APPolitics #APPoliticalNews #APPoliticalUpdates #YSRCPNews #TDPNews #APPoliticsTodayNews #TeluguBreakingNews #TeluguBreakingNews #TeluguPoliticalNews #TeluguPoliticalAnalysis