కారును వెనుక నుంచి ఢీ కొట్టిన ఎలక్ట్రిక్ బస్సు మహిళ మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు -TV9
Jun 6, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published1 month ago
Duration0:27
Video IDi1ikmK9F-Dc
Languagete
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeYouTube Short
Performance Metrics
Views66.7K
Likes0
Comments1
Engagement Rate0.00%
Likes per 100 views0.00
Comments per 1K views0.01
Video Tags
#viral news#viral videos#tv9 telugu digital#breaking news telugu#telugu news#telugu varthalu#latest news telugu#telugu latest news today#political updates#telangana politics#top trending news#viral telugu videos#top 10 viral videos#today viral news#today trending news#trending news#ap news#telangana news
Description
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయవాడ వైపు నుండి హైదరాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్న ఒక కారును, వెనుక నుండి వేగంగా వచ్చిన సూర్యాపేట డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#PantangiTollPlaza #RoadAccident #Choutuppal #TelanganaNews #FatalAccident #ElectricBus #tv9d
#sammaiah