మరో సారి గొప్ప మనసు చాటుకున్న మెగాస్టార్ చిరు... - TV9
Mar 30, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published2 months ago
Duration2:14
Video IDjYEmH4TATYY
Languagete
CategoryEntertainment
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views1.2K
Likes58
Comments8
Engagement Rate5.51%
Likes per 100 views4.85
Comments per 1K views6.68
Video Tags
Description
సినిమాల్లో హీరోలు చాలా మంది ఉంటారు… కానీ నిజ జీవితంలో హీరోగా నిలిచేవారు మాత్రం అరుదు. అలాంటి అరుదైన వ్యక్తిత్వం కలిగిన మానవతావాది మెగాస్టార్ చిరంజీవి. ఆయన కేవలం హీరోగానే కాదు, కోట్లాది హృదయాల్లో మనసున్న మనిషిగా కూడా నిలిచిన ఆపద్బాంధవుడు. పాతికేళ్ల క్రితమే చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ లను స్థాపించి వేలాది మందికి జీవం పోశారు. కరోనా వంటి కష్టకాలంలో ఆక్సిజన్ సిలిండర్లు, మందులు అందించి ఎన్నో ప్రాణాలు కాపాడారు. లాక్‌డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు అండగా నిలిచారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడల్లా ముందుండి సహాయం చేయడంలో ఆయన చూపే చొరవ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎన్నోసేవా కార్యక్రమాలతో నిరంతరం ప్రజలకు అండగా నిలిచే మెగాస్టార్.. తాజాగా మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల గద్దర్ అవార్డ్స్ లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో పాటుగా స్వీకరించిన రూ.10 లక్షల నగదు బహుమతిని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందజేశారు చిరంజీవి .
#MegastarChiranjeevi #GaddarAwards #NTRNationalAward #ChiranjeeviCharity #SocialService #MegaHero #TollywoodUpdates #Humanitarian #ChiranjeeviBloodBank #AndhraPradeshNews #TelanganaNews #Inspirational #MegaPower #ChiruFans #GaddarAwards2026 #tv9entertainment
Credits : #sateeshchandra
Uploaded By #kpchandrarao
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu