Nirmal : మద్యం మత్తులో కడెం ప్రాజెక్టులో దూకిన యువకుడు -TV9

Jun 6, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published5 days ago
Duration0:25
Video IDjxylfSWsZ7g
Languagete
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views60.2K
Likes0
Comments0
Engagement Rate0.00%
Likes per 100 views0.00
Comments per 1K views0.00

Description

నిర్మల్ జిల్లా కడెం మండలానికి చెందిన రాజు అనే యువకుడు మద్యం మత్తులో ప్రమాదకరంగా కడెం ప్రాజెక్టు నీటిలోకి దూకాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక మత్స్యకారుడు గడప కిషన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి, తన తెప్ప సహాయంతో ప్రాజెక్టులోకి దిగి రాజును సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చాడు. సమయస్ఫూర్తితో యువకుడి ప్రాణాలు కాపాడిన జాలరి కిషన్‌ను స్థానికులు అభినందించగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N ► Follow us on X : https://twitter.com/Tv9Telugu ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #Nirmal #KadamProject #FishermanHero #RescueOperation #TelanganaNews #tv9d #sammaiah #vijaykanaparthi

Related Videos

More videos from TV9 Telugu Digital