Nitya Jeevitham lo Bhagavadgeetha |నిత్య జీవితంలో భగవద్గీత ప్రయోజనం| Sri Chaganti Koteswara Rao garu

Dec 25, 2025Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published6 months ago
Duration1:38:49
Video IDlK1LHSwDjY4
Languagete
CategoryPeople & Blogs
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views1.9K
Likes140
Comments10
Engagement Rate7.74%
Likes per 100 views7.22
Comments per 1K views5.16

Description

"నిత్య జీవితంలో భగవద్గీత ప్రయోజనం" అంశముపై పూజ్య గురుదేవులు, "ప్రవచన పరమేష్టి" బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనములు మొదటి రోజు ప్రవచనములో పూజ్య గురుదేవులు భగవద్గీత యొక్క వైభవమును గూర్చి వివరిస్తూ, ప్రస్థానత్రయములో ఒకటైన భగవద్గీత 84 లక్షల జీవరాశులలో కేవలం మానవులకు మాత్రమే అర్జునుని అడ్డుపెట్టి చెప్పబడినదని, కావున అది మనకు ఎంతో ప్రయోజనదాయకమని వివరించారు. భగవద్గీతలో భగవానుడు వివరించిన అనేక విషయములలో "సాధన" అనేది అత్యంత ప్రధానమైనది అని, "మనసు నీపై పెట్టి సాధన చేయలేకపోతున్నాను" అని అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్పగా అభ్యాసము, వైరాగ్యము సాధనకు అత్యంత సులభమైన మార్గములుగా వివరించి, అది ఎట్లా సాధించాలో అనేక అధ్యాయములలో శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన విషయములను గుదిగుచ్చి వారు అద్భుతముగా ప్రవచించారు. #SriChagantiVaani #Dharmavardhini #ChagantiKoteswaraRaoGaru #ChagantiLatestPravachanamulu #sriguruvanichaganti #ChagantiKoteswaraRaoGaru #ChagantiPravachanam #GuruvaniChagantiKoteswaraRaoGaru #sreeguruvani #srichagantivaani #bagavathgita

Related Videos

More videos from Sri Chaganti Vaani