తల్లిదండ్రులను చూసుకోకపోతే జీతం కోత! | Parents Care Bill 2026 పూర్తి వివరాలు | riyaz

Mar 30, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now
3tv Network
3tv Network

220K subscribers

View Channel

Video Overview

Video Details

Published3 months ago
Duration2:02
Video IDmIx6VZS66OQ
Languagete
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views31
Likes1
Comments0
Engagement Rate3.23%
Likes per 100 views3.23
Comments per 1K views0.00

Description

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది! వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగులపై కఠిన చర్యలకు సిద్ధమైంది. Telangana Parents Care Bill 2026 ప్రకారం, తల్లిదండ్రుల బాధ్యతలను నిర్వర్తించని ఉద్యోగుల జీతం నుంచి నేరుగా కోత విధించి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ చట్టం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రైవేట్ ఉద్యోగులకూ వర్తించనుంది. తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే, విచారణ అనంతరం ఉద్యోగి జీతం నుంచి గరిష్టంగా 15% లేదా రూ.10,000 (ఏది తక్కువైతే అది) కోత విధిస్తారు. 👉 ఈ వీడియోలో మీరు తెలుసుకునేది: ఈ కొత్త బిల్లు ఏమిటి? ఎవరికి వర్తిస్తుంది? ఫిర్యాదు ఎలా చేయాలి? జీతం కోత ఎలా అమలు అవుతుంది? సమాజంపై దీని ప్రభావం వృద్ధుల హక్కులను కాపాడేందుకు ఈ చట్టం ఎంత కీలకమో తెలుసుకోండి! #TelanganaNews #ParentsCareBill #BreakingNewsTelugu #TelanganaGovt #SeniorCitizens #SocialJustice #TeluguNews #LatestNews #FamilyResponsibility #IndiaNews #riyazhussain

Related Videos

More videos from 3tv Network