కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు | పవన్ సినిమాలు ఆపుతామంటారా? | కాంగ్రెస్ మంత్రుల డబుల్ గేమ్
Dec 3, 2025•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published6 months ago
Duration3:10
Video IDpDFYLDGpYV8
Languageen
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views181
Likes5
Comments0
Engagement Rate2.76%
Likes per 100 views2.76
Comments per 1K views0.00
Video Tags
#komatireddy venkat reddy#pawan kalyan#pawan movies#congress ministers#telangana politics#telangana news#komatireddy comments#pawan controversy#congress vs janasena#political news telugu#telugu breaking news#revanth reddy#telangana latest updates#pawan kalyan fans#komatireddy viral comments#telangana political fight#congress controversy
Description
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి పెద్ద వివాదానికి దారి తీశాయి.
“పవన్ సినిమాలు ఆపుతాం” అనే తరహా వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, కోమటిరెడ్డి స్పృహలోలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పవన్ కళ్యాణ్ సినిమాలు ప్రజలు చూడాలి లేదా చూడకూడదని నిర్ణయించేది ప్రజలే తప్ప కాంగ్రెస్ మంత్రులు కాదని, అలాంటి వ్యాఖ్యలు రాజకీయంగా కూడా అనుచితమని విమర్శకులు మండిపడ్డారు.
పది రోజుల క్రితం పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆలస్యంగా ఇప్పుడు హడావుడి చేయడం వెనుక ఏదైనా ప్రత్యేక కారణమా? లేక ఇది మ్యాచ్ ఫిక్సింగ్‌నా అని కూడా అనుమానాలు బయటపడుతున్నాయి.
కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర సమస్యలపై కన్నా కమీషన్లు, దందాలపైనే దృష్టి పెట్టారని కూడా విమర్శలు వస్తున్నాయి.
ప్రజాస్వామ్యంలో ఎవరు మాట్లాడినా ఒక పద్ధతిగా మాట్లాడాలని, పవన్ కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని సూచనలు వినిపిస్తున్నాయి.
పూర్తి వివరాలు వీడియోలో చూడండి.
హలో..!
Top Telugu Tv యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. Top Telugu Tv నెట్ వర్క్ నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను ఇక్కడ అందిస్తాం. దేశవ్యాప్తంగా విస్తరించిన Top Telugu Tv రిపోర్టర్లు అందించే పదునైన వార్తా కథనాలతో పాటు Exclusive ఇంటర్వూస్ , ఫీచర్ ప్రోగ్రామ్స్, Podcast ఇంటర్వూస్ , Deep Dive with Rafi ఇంటర్వూస్ , లేటెస్ట్ మూవీ రివ్యూస్ , ట్రేండింగ్ టాపిక్స్ పై డీప్ అనాలసిస్ కూడా అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి.
Top Telugu Tv
#TopTeluguTV #TopTeluguNews #TopTeluguPolitics #ApNews