కొసరాజు తారక్ కాదు.. మాగంటి తారక్ కాదు! – అడ్వకేట్ లలితా రెడ్డి సంచలన వ్యాఖ్యలు 🔥| Top Telugu TV

Nov 7, 2025Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published7 months ago
Duration0:18
Video IDpyPFZLrUQ40
Languageen
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeYouTube Short

Performance Metrics

Views3K
Likes6
Comments0
Engagement Rate0.20%
Likes per 100 views0.20
Comments per 1K views0.00

Description

జూబ్లీహిల్స్ రాజకీయాల్లో కొత్త మలుపు! ⚡ అడ్వకేట్ లలితా రెడ్డి వెల్లడించిన సంచలన వివరాలు… “కొసరాజు తారక్‌కి మాగంటి ఇంటి పేరు లేదని, పత్రాల ప్రకారం ఎక్కడా ‘మాగంటి’ అని రాయలేదని” స్పష్టం చేశారు. అదే సమయంలో — “సునీత గారి పేరులో, ఆమె పిల్లల పేర్లలో మాత్రం మాగంటి అని స్పష్టంగా ఉంది” అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి 🔥 హలో..! Top Telugu Tv యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. Top Telugu Tv నెట్ వర్క్ నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను ఇక్కడ అందిస్తాం. దేశవ్యాప్తంగా విస్తరించిన Top Telugu Tv రిపోర్టర్లు అందించే పదునైన వార్తా కథనాలతో పాటు Exclusive ఇంటర్వూస్ , ఫీచర్ ప్రోగ్రామ్స్, Podcast ఇంటర్వూస్ , Deep Dive with Rafi ఇంటర్వూస్ , లేటెస్ట్ మూవీ రివ్యూస్ , ట్రేండింగ్ టాపిక్స్ పై డీప్ అనాలసిస్ కూడా అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి. Top Telugu Tv #TopTeluguNews #TopTeluguPolitics #ApNews #Top Telugu Tv #Apupdates #APPolitics #APPoliticalNews #APPoliticalUpdates #YSRCPNews #TDPNews #APPoliticsTodayNews #TeluguBreakingNews #TeluguBreakingNews #TeluguPoliticalNews #TeluguPoliticalAnalysis #TeluguJournalist #YSJagan #ChandrababuNaidu #PawanKalyanLive #MagantiSunitha #KosarajuTarak #LalithaReddy #TelanganaPolitics #JubileeHills #BreakingNews #PoliticalControversy #TeluguNews #HyderabadUpdates #BRS

Related Videos

More videos from Top Telugu TV