Nitya Jeevitham lo Bhagavadgeetha |నిత్య జీవితంలో భగవద్గీత ప్రయోజనం| Sri Chaganti Koteswara Rao garu

Dec 26, 2025Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published6 months ago
Duration1:52:00
Video IDr6o8_zRQBXM
Languagete
CategoryPeople & Blogs
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views1.5K
Likes67
Comments7
Engagement Rate4.86%
Likes per 100 views4.40
Comments per 1K views4.60

Description

అభ్యాసము చేత కూడా మనసు పై పట్టు సాధించలేనప్పుడు ప్రతిఫలాపేక్ష లేకుండా భగవానుని కొరకు చేసే కర్మ అదే గొప్ప ఫలితములను ఇస్తుందని, తద్వారా చివరకు పరమేశ్వరుని కూడా చేరుకోవచ్చునని భగవానుడు భగవద్గీతలో చెప్పిన విషయములను పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారు ప్రవచించారు. భగవానుడు బోధించిన నవ విధ భక్తి మార్గములు, అందులో శ్రవణం యొక్క ఆవశ్యకతను గూర్చి అద్భుతంగా వివరించారు. దేవ, ద్విజ, గురు, ప్రాజ్ఞ పూజనముల యొక్క ప్రాధాన్యత మరియు శౌచము యొక్క ఆవశ్యకతలను గూర్చి వారు వివరించి, వాటి ద్వారా కూడా మనసుపై ఎట్లా నియంత్రణ సాధించవచ్చో తెలియజేశారు. #SriChagantiVaani #Dharmavardhini #ChagantiKoteswaraRaoGaru #ChagantiLatestPravachanamulu #sriguruvanichaganti #ChagantiKoteswaraRaoGaru #ChagantiPravachanam #GuruvaniChagantiKoteswaraRaoGaru #sreeguruvani #srichagantivaani #bagavathgita

Related Videos

More videos from Sri Chaganti Vaani