Oil Palm లో అంతర పంటగా వరి | Paddy in Palm Oil Field
Nov 21, 2025•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published7 months ago
Duration13:03
Video IDrgrZ7WemEUo
Languagete
CategoryEntertainment
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views6.4K
Likes181
Comments18
Engagement Rate3.13%
Likes per 100 views2.85
Comments per 1K views2.83
Video Tags
Description
ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగా వరి సాగు చేస్తున్నారు ఈ రైతు చిన్న బాబూ రావు గారు. ఇప్పటికే రెండుసార్లు పంట పూర్తి చేయగా.. ఇప్పుడు మూడోసారి పంట కోతకు సిద్ధమయ్యారు. పామాయిల్ చెట్ల మధ్యన వరి సాగు చేస్తున్న తీరు.. దాని వల్ల ఆయిల్ పామ్ సాగు పై పడుతున్న ప్రభావం వంటి అంశాలు ఈ వీడియోలో వివరించారు.
రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/
Twitter (X) : https://x.com/rythubadi?s=21
మమ్మల్ని సంప్రదించడానికి.. [email protected]
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
Title : Oil Palm లో అంతర పంటగా వరి | Paddy in Palm Oil Field
#RythuBadi #రైతుబడి #ధగతఝోతసఝో్‌బ