సాకులు చెప్పకు | Action = Perception + Will - Complaints | Stoicism Telugu Geeks

Jun 4, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now
Telugu Geeks
Telugu Geeks

1.8M subscribers

View Channel

Video Overview

Video Details

Published1 month ago
Duration16:27
Video IDujQGnDa3Dqg
Languagete
CategoryEducation
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views22.3K
Likes1.2K
Comments35
Engagement Rate5.74%
Likes per 100 views5.58
Comments per 1K views1.57

Description

⏰ Time Mastery Course తో మీ రోజు మొత్తం మీరు control చేయండి 👉 https://telugugeeks.graphy.com/courses/Time-Mastery---Design-your-own-system-69f2b2b168733e5d26b0a91f సాకులు చెప్పకు | Action = Perception + Will - Complaints | Stoicism Telugu Geeks మీ జీవితంలో ఎన్నిసార్లు సాకులు చెప్పారు? "Time లేదు... నాకు opportunity రాలేదు... నా circumstances వేరు..." కానీ చరిత్రలో కొందరు leaders మాత్రం — అన్నీ పోయినా, అన్నీ వ్యతిరేకంగా ఉన్నా — ఒక్క సాకు కూడా చెప్పలేదు! ▶ భార్య పోయిన వార్త వచ్చినా Sardar Patel court విడవలేదు ▶ Best friend betray చేసినా Marcus Aurelius war మొదలుపెట్టలేదు ▶ 1965లో రోడ్డున పడ్డా Lee Kuan Yew Singapore ని world powerhouse చేశాడు ▶ 13 రోజుల PM అయి పడిపోయినా Vajpayee అదే target pursue చేశాడు ▶ Genocide తర్వాత కూడా Kagame Rwanda ని "African Singapore" చేశాడు వీళ్ళందరిలో ఒక్క secret ఉంది: 🔑 Action = Perception + Will - Complaining

Related Videos

More videos from Telugu Geeks