Peddi | జాన్వీ రోల్ పై విమర్శలకు వివరణ ఇచ్చిన బుచ్చి - TV9

Jun 6, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published1 month ago
Duration0:58
Video IDut3KerEcQow
Languagete
CategoryEntertainment
PrivacyPublic
Made for KidsNo
Video TypeYouTube Short

Performance Metrics

Views17.5K
Likes209
Comments2
Engagement Rate1.21%
Likes per 100 views1.19
Comments per 1K views0.11

Description

ఎన్నో నెలలుగా పెద్ది కోసం వెయిట్ చేసిన మెగా ఫ్యాన్స్‌.. ఇప్పుడు పెద్దిని సిల్వర్‌ స్క్రీన్‌ పై విట్‌నెస్ చేసి ఊగిపోతున్నారు. పెద్ది మ్యానియాతో థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా... పెద్దిగాడి ఆట చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. చరణ్ పెర్మార్మెన్స్‌ ఇచ్చే మత్తు గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే అందులో కొంత మంది మాత్రం పెద్ది సినిమాలో జాన్వీ గ్లామర్ కాస్త ఓవర్‌ డోస్ అయిందని కామెంట్ చేస్తున్నారు. బుచ్చి తీరును విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే బుచ్చిబాబు జాన్వీ సీన్స్ పై క్లారిటీ ఇచ్చాడు. ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N ► Follow us on X : https://twitter.com/Tv9Telugu ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #Peddi #RamCharan #JanhviKapoor #BuchiBabuSana #Tollywood #tv9entertainment Credits : #sateeshchandra

Related Videos

More videos from TV9 Entertainment