ఇళ్లు.. పిల్లలు ‌‌.. ఉంటే.. మీరు ఇలా చేయండి | Best food for children | Priya Bhavani

Jun 29, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published3 weeks ago
Duration25:11
Video IDvjGtGngh_IA
Languagete
CategoryEducation
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views966
Likes32
Comments0
Engagement Rate3.31%
Likes per 100 views3.31
Comments per 1K views0.00

Description

#raitunestham #SchoolGardening, #TerraceGarden, #RooftopFarming, #FoodForest, #OrganicGardening, #KitchenGarden, #VegetableGarden, #Permaculture, #OrganicFarming, #BirdConservation, #EcoSchool, #SustainableLiving, #NaturalFarming, #AndhraPradesh, #GardenTour, #AgriEducation, #UrbanFarming, #GreenCampus, #FarmToTable, #SchoolFarm విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం నర్వా గ్రామంలోని ఆశ్రమ పాఠశాల గార్డెనింగ్‌లో ప్రత్యేకత చాటుతూ ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది. పాఠశాల ఆవరణలో మిద్దెతోట, పెరటి తోటలను అభివృద్ధి చేయడంతో పాటు భవనం పైభాగంలోనే ఆహార వనాన్ని సృష్టించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్ల మొక్కలతో ఈ గార్డెన్ ఫుడ్ పార్క్‌ను తలపిస్తోంది. అంతేకాకుండా వివిధ రకాల అరుదైన పక్షులను పెంచి వాటి సంరక్షణ చేపడుతూ, పక్షుల ప్రాముఖ్యతను ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు తెలియజేస్తున్నారు. సహజసిద్ధమైన పద్ధతులు, సేంద్రీయ విధానాలతో నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నామని ఆశ్రమ పాఠశాల నిర్వాహకురాలు ప్రియ బాంధవి తెలిపారు.

Related Videos

More videos from Raitu Nestham