Pancha Parivartan | పంచ పరివర్తన్ | కుటుంబ ప్రభోధన్ | Brahmasri Chaganti Koteswara Rao garu

Jan 4, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published5 months ago
Duration5:38
Video IDvn42uzzClIY
Languagete
CategoryPeople & Blogs
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views409
Likes25
Comments3
Engagement Rate6.85%
Likes per 100 views6.11
Comments per 1K views7.33

Description

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరములు పూర్తిచేసుకున్న సందర్భములో కాకినాడలో జరిగిన "హిందూ సమ్మేళనం" ప్రత్యేక కార్యక్రమములో పూజ్య గురుదేవులు, "ప్రవచన సార్వభౌమ" బ్రహ్మశ్రీ డా.చాగంటి కోటేశ్వర రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని, "పంచ పరివర్తన" అనే అంశముపై అత్యంత స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసారు. వారు ప్రధానముగా మనందరికీ నిత్య జీవితములో పనికొచ్చే క్రింది అంశములను గూర్చి ప్రవచనాంతర్గతముగా వివరించారు: 1) సామాజిక సమరసత - అందరము తారతమ్యములు పక్కన పెట్టి ఎలా ఐకంత్యముగా కలిసి ఉండాలి 2) పర్యావరణ పరిరక్షణ - నీరు, భూమి, గాలి వంటివి కలుషుతము కాకుండా కాపాడుకోవటం 3) కుటుంబ పరివర్తన - కుటుంబ సభ్యుల మధ్య ఉండవలసిన బాంధవ్యములు 4) స్వ-పోషణము - మన స్వదేశీ విషములను మనమే ఆదరించవలసిన అవసరము 5) పౌర విధులు - భారత్ దేశ పౌరులుగా మనకు ఉన్న కర్తవ్యములు #SriChagantiVaani #Dharmavardhini #ChagantiKoteswaraRaoGaru #ChagantiLatestPravachanamulu #sriguruvanichaganti #ChagantiKoteswaraRaoGaru #ChagantiPravachanam #GuruvaniChagantiKoteswaraRaoGaru #sreeguruvani #srichagantivaani #RSS #sanathadharmam

Related Videos

More videos from Sri Chaganti Vaani