అభిప్రాయబేధాలు ఉంటాయి #chagantikoteswararaogaru #vidura #mahabharatam
Jun 27, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published1 week ago
Duration2:52
Video IDwb61uOcQLSw
Languagete
CategoryPeople & Blogs
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views1.4K
Likes154
Comments5
Engagement Rate11.11%
Likes per 100 views10.76
Comments per 1K views3.49
Description
ప్రియ భగవత్బంధువులారా...
మహాభారతం కథాపరంగా తెలియని వారు ఉండరు.కానీ మనకు అందుబాటులో ఉన్న సినిమా మాధ్యమం ద్వారా కానీ, TV మాధ్యమం ద్వారా కానీ, హరికథా రూపంగా కానీ మనం తెలుసుకున్న విషయానికీ, మూల భారతానికి ఉన్న తేడా స్పష్టంగా తెలియాలి అంటే భారతంలోని వ్యక్తుల పూర్తి చరిత్ర వింటే ఇంతవరకు మనకున్న అవగాహన సరికాదు అని అర్థమవుతుంది.
నిజానికి ధర్మరాజు గారన్నా, విదురుడు అన్నా కేవలం "నాయనా శాంతం" అన్న సినిమా సంభాషణే గుర్తుకు వస్తుంది. వాస్తవానికి వారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో, వారినుంచి మనం ఏమి నేర్చుకోవాలి అన్న విషయం వివరణాత్మకంగా, విశ్లేషణతో కూడా తెలుసుకోవటానికి వ్యక్తులపరంగా భారతాన్ని అందించిన పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారు గారి ప్రవచానామృతము వినాలి !!
అందుకోసమే మా ఈ "మహాభారతంలో వ్యక్తులపై షార్ట్ వీడియో"ల ప్రయత్నం. దానిలో మొదలుగా ధర్మమూర్తి అయిన విదురునితో మొదలుపెడుతున్నాం. కాకపోతే , మేము ప్రవేశపెట్టే అంశాలు. అన్నీ 3 నిముషాలలోపే, ఉండే అవకాశంలేదు.వారి వ్యక్తిత్వాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవటానికి, అంత కన్నా,పెద్దభాగాలు ప్రవేశపెట్టడం తప్పనిసరి అని గమనించగలరు.మీ ఆదరణ అభిమానాలతో మిగతా వ్యక్తుల చరిత్రలను మీ ముందు ఉంచగలవారము.
మీ స్పందనను ఆశిస్తూ...
శ్రీ చాగంటివాణి