పత్తి కొనమని కలెక్టర్ కాళ్లపై పడ్డ రైతు 💔 | Nalgonda Shocking Incident | Top Telugu TV | NEWS
Nov 4, 2025•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published7 months ago
Duration1:12
Video IDyBoyCw4GAM8
Languageen
CategoryNews & Politics
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views133
Likes5
Comments0
Engagement Rate3.76%
Likes per 100 views3.76
Comments per 1K views0.00
Video Tags
#nalgonda news#telangana news#cotton farmers#farmer issues#collector news#farmer plea#nalgonda district#cotton mill issue#telangana agriculture#telugu news#farmer problems#farmer crying#farmer request#top telugu tv#heart touching news#telangana latest#farmer videos#farmer struggles#kisan issues#cotton price issue
Description
నల్లగొండ జిల్లాలో హృదయ విదారక ఘటన 💔
మర్రిగూడ మండలంలోని ఆగ్రో ఇండస్ట్రీ కాటన్ మిల్లులో రైతు ఆవేదన చెందాడు.
తేమ కారణంగా పత్తి పంటను కొనని మిల్లర్‌పై బాధతో, కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్న రైతు 😢
రైతు చెప్పిన మాటలు హృదయాన్ని తాకేలా ఉన్నాయి —
“ట్రాక్టర్ కిరాయితో తెచ్చాను సార్, వర్షం పడితే నా పంట నాశనం అవుతుంది... ధర తక్కువైనా కొనండి సార్…”
👉 రైతుల కష్టాలు, పంట సమస్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
వ్యవసాయ రంగం పట్ల అధికారుల నిర్లక్ష్యం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
📺 Top Telugu TV లో మీకోసం — నిజమైన రైతు వాస్తవాలు, న్యూస్ అప్‌డేట్స్
👍 Like | 💬 Comment | 📢 Share | 🔔 Subscribe చేయడం మర్చిపోవద్దు
హలో..!
Top Telugu Tv యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. Top Telugu Tv నెట్ వర్క్ నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను ఇక్కడ అందిస్తాం. దేశవ్యాప్తంగా విస్తరించిన Top Telugu Tv రిపోర్టర్లు అందించే పదునైన వార్తా కథనాలతో పాటు Exclusive ఇంటర్వూస్ , ఫీచర్ ప్రోగ్రామ్స్, Podcast ఇంటర్వూస్ , Deep Dive with Rafi ఇంటర్వూస్ , లేటెస్ట్ మూవీ రివ్యూస్ , ట్రేండింగ్ టాపిక్స్ పై డీప్ అనాలసిస్ కూడా అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి.
Top Telugu Tv
#TopTeluguNews #TopTeluguPolitics #ApNews #Top Telugu Tv
#Apupdates #APPolitics #APPoliticalNews #APPoliticalUpdates
#YSRCPNews #TDPNews #APPoliticsTodayNews #TeluguBreakingNews
#TeluguBreakingNews #TeluguPoliticalNews #TeluguPoliticalAnalysis
#TeluguJournalist #YSJagan #ChandrababuNaidu #PawanKalyanLive #FarmerNews #Nalgonda #TelanganaNews #HeartTouching #FarmerCry #CottonFarmers #TelanganaAgriculture #TopTeluguTV #TeluguNews #BreakingNews #FarmerStruggles #HumanTouch