12 x 12 అడుగుల సేద్యంపై సుభాష్ పాలేకర్ సూచనలు | Subhash Palaekar #12x12Model #MilletFarming
Jul 10, 2026•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published1 week ago
Duration10:42
Video IDyPE_QaafgP8
Languagete
CategoryEducation
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views2K
Likes93
Comments1
Engagement Rate4.60%
Likes per 100 views4.55
Comments per 1K views0.49
Video Tags
Description
#raithunestham #SubhashPalekar, #NaturalFarming, #SPNF, #ZeroBudgetNaturalFarming, #MilletFarming, #MultiCropFarming, #12x12Model, #12x30Model, #Siridhanyalu, #OrganicFarming, #TeluguFarmers, #RythuNestham, #SustainableAgriculture, #ChemicalFreeFarming, #Intercropping, #MixedCropping, #SmartFarming, #DrumstickFarming, #RedGram, #Millets, #AgricultureTelugu, #OrganicAgriculture, #ProfitableFarming, #RegenerativeAgriculture, #SoilHealth, #FarmerSuccess, #EcoFarming, #NaturalAgriculture, #AndhraPradeshFarmers, #TeluguAgriculture
పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పితామహుడు శ్రీ సుభాష్ పాలేకర్ గారు సూచించిన అద్భుతమైన 12 x 12 మరియు 12 x 30 మల్టీ క్రాప్ (మిల్లెట్) మోడల్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. పంటలకు ఎలాంటి తెగుళ్లు, రోగాలు దరిచేరకుండా, తక్కువ స్థలంలోనే మునగ, కంది వంటి దీర్ఘకాలిక పంటలతో పాటు సజ్జలు, రాగులు, సామలు వంటి చిరుధాన్యాలు మరియు మిరప, టమోటా వంటి అంతర పంటలను శాస్త్రీయంగా సాగు చేస్తూ నిరంతర ఆదాయం ఎలా సాధించవచ్చో పాలేకర్ గారి మాటల్లోనే క్లుప్తంగా వివరించబడింది. తక్కువ ఖర్చుతో లాభసాటి వ్యవసాయం చేయాలనుకునే ప్రతి రైతు తప్పక చూడాల్సిన వీడియో!