విలువల విద్యాసదస్సు | Value Education Conclave | Viskhapatnam| Brahmasri Chaganti Koteswara Rao garu

Feb 2, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published4 months ago
Duration1:34:10
Video IDz4v2UAvgQIM
Languagete
CategoryPeople & Blogs
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views386
Likes18
Comments1
Engagement Rate4.92%
Likes per 100 views4.66
Comments per 1K views2.59

Description

29-Jan-2026 Visakhapatnam *** ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యములో విశాఖపట్ణములో ఈరోజు జరిగిన "విలువల విద్యా సదాసు"లో పూజ్య గురుదేవులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్ధులకు నైతిక విలువల విషయములో మార్గనిర్దేశక ప్రసంగం చేసారు. "మాట యొక్క గొప్పదనము"ను గూర్చి ప్రత్యేకముగా వివరిస్తూ వారు మాట వినడము, మాట్లాడటము రెండూ ఎంత ముఖ్యమైన అంశములో విద్యార్ధులకు వివరించారు. జనరల్ మానిక్ షా చేసిన ప్రసంగము, పుట్టపర్తి నారాయణాచార్యుల వారికి స్వామి శివానంద తమ మాటలతో ఆశ్వాసము కల్పించిన ఘటన, కృష్ణ స్వామి రావు సాహిబ్ గారు ఆర్.వేంకటరామన్ గారితో దేశ డిఫెన్స్ గురించి మాట్లాడిన వైనం, తిరువనంతపురములో భారత అంతరిక్ష కేంద్రము ఏర్పాటు సమయంలో ఎడ్వర్డ్ పెరేరా అనే బిషప్ ఆ సంస్థకు భూమి ఇప్పించుట కొరకు చేసిన ప్రసంగము వంటి అనేక సంఘటనలను ప్రస్తావిస్తూ పూజ్య గురువుగారు "మాట" యొక్క గొప్పదనమును పిల్లలకు బాగా అర్థమయ్యేలా వివరించారు. తదనంతరం వారు విద్యార్థులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానములిచ్చారు. ఈ కార్యక్రమములో ఆంధ్రా యూనివర్సిటి ఉపకులపతి ప్రొఫెసర్ రాజశేఖర్ గారు, SCERT డైరెక్టర్ శ్రీ కృష్ణా రెడ్డి గారు, జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ్ కుమార్ గారు పాల్గొని, శ్రీ చాగంటి వారిని కృతజ్ఞతా పూర్వకముగా సత్కరించారు #SriChagantiVaani #ChagantiKoteswaraRao #ChagantiPravachanalu (Chaganti discourses) #Chaganti #ChagantiSpeeches #చాగంటికోటేశ్వరరావు #చాగంటి #PersonalityDevelopment #SelfImprovement #PersonalGrowth #MotivationInTelugu #TeluguMotivation #SuccessInLife #Mindset #SuccessMindset #Learning #Inspiration #Ethics #MoralValues #Integrity #Values #EthicalBehavior

Related Videos

More videos from Sri Chaganti Vaani