హోళీ పండుగ వచ్చింది | Happy Holi Song 2026 | Telugu Rhymes for Children | Kidsone

Mar 1, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now
KidsOne
KidsOne

2.7M subscribers

View Channel

Video Overview

Video Details

Published4 months ago
Duration2:06
Video IDzPJvMWGhULI
Languageen
CategoryEducation
PrivacyPublic
Made for KidsYes
Video TypeRegular Video

Performance Metrics

Views757
Likes27
Comments0
Engagement Rate3.57%
Likes per 100 views3.57
Comments per 1K views0.00

Description

హోళీ పండుగ వచ్చింది | Happy Holi Song 2026 | Telugu Rhymes for Children | Holi Festival Song | Telugu Rhymes | KidsOne Splash! It’s time for the Festival of Colors! 🌈✨ Celebrate Holi 2026 with this energetic Telugu rhyme "Holi Panduga Vachindi". Watch as the cute characters play with colors, dance to the beat, and enjoy the festival with much enthusiasm! 🔫💧 This catchy song is perfect for toddlers and preschoolers to sing along and dance to. Let's make this Holi colorful and musical! Don't forget to Subscribe for more Telugu Patalu! 🔔 http://goo.gl/QceIoa Lyrics హే హోళీ.....హై హై హోళీ హోళీ రంగు రంగుల హోళీ పండుగ వచ్చింది అందరికి సంతోషాన్ని తెచ్చింది రంగు రంగుల హోళీ పండుగ వచ్చింది అందరికి సంతోషాన్ని తెచ్చింది పిచ్చికారిలు బూరలు రంగులతో నింపుదాం అందరి మీద సరదాగా రంగులను చల్లుదాం పెద్దల దగ్గర దీవెనలు తీసుకుందాం అంతా కలసి హోళీ పండుగ ఆదుకుందాం లడ్డు మిఠాయిలు ఎన్నో చేస్తారు హోళీ పండుగ అందరు జరుపుకుంటారు రాధ కృష్ణుల స్నేహాన్ని తెలిపే రంగు రంగుల పండుగ ఇది రంగు రంగుల హోళీ పండుగ వచ్చింది అందరికి సంతోషాన్ని తెచ్చింది రంగు రంగుల హోళీ పండుగ వచ్చింది అందరికి సంతోషాన్ని తెచ్చింది #Holi2026 #TeluguRhymes #HoliSongTelugu #FestivalOfColors #KidsSongs #HoliPanduga #TeluguKids #NurseryRhymes #KidOne

Related Videos

More videos from KidsOne