#నెమలిని మింగిన 15 అడుగుల 40 కేజీల భారీ #కొండచిలువ భయాందోళనలో ఆ గ్రామం

Jun 5, 2025Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published12 months ago
Duration9:00
Video ID-OCUMeeZcLA
Languageen
CategoryPets & Animals
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views181.6K
Likes988
Comments40
Engagement Rate0.57%
Likes per 100 views0.54
Comments per 1K views0.22

Description

పెద్దమందడి మండలం చిక్కటం పల్లి గ్రామం .సర్వేశ్వర్ రెడ్డి రిటైర్డ్ ఎస్పీ గారి వ్యవసాయ పొలం మామిడి తోటలో 15 అడుగుల భారీ కొండచిలువను చూసిన స్థానిక కూలీలు మహబూబ్ కు సమాచారం ఇచ్చారు. మహబూబ్ వెంటనే మామిడి తోట యజమాని సర్వేశ్వర్ రెడ్డి గారికి విషయాన్ని తెలియజేశారు సర్వేశ్వర్ రెడ్డి గారు పెద్దమందడి ఎస్ఐ శివకుమార్ గారికి విషయాన్ని తెలియజేశారు శివకుమార్ గారు కొత్తకోటలో ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న చీర్ల, కృష్ణసాగర్ కు విషయాన్ని తెలియజేస్తే వెంటనే చిలక టో నీ పల్లి గ్రామానికి చేరుకొని మామిడి చెట్టు దగ్గర పడుకొని ఉన్న 15 అడుగులు 40కేజీల భారీ కొండచిలువను బంధించడం జరిగింది కృష్ణ సాగర్ మాట్లాడుతూ ఇంత భారీ పామును చూడడం ఇదే మొదటిసారి చూసానని తెలిపారు, బంధించిన కొండచిలువను ఫారెస్ట్ అధికారుల సూచన మేరకు తిరిగి అడవి ప్రాంతంలో వదిలివేస్తానని తెలిపారు ఈ 15 అడుగులు దాదాపు 30 కేజీల బరువు గల ఈ కొండచిలువను అధికారుల సూచన మేరకు వారు సూచించిన ప్రదేశంలో తిరిగి అడవిలోకి వదిలేయడం జరుగుతుందని తెలిపారు ఎవరికైనా పాములు ,వన్య ప్రాణులు కనబడితే వాటికి దూరంగా జరిగి నాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో స్నేక్స్ సొసైటీ సభ్యులు ఏర్పుల గోపాల్ యాదవ్, కావలి భాస్కర్ ,మహబూబ్ ,మైనుద్దీన్, భాగ్యలక్ష్మి పెంటన్న పల్లవి వనజ ఫాతిమా పావని కుమారి పాల్గొన్నారు

Related Videos

More videos from Sagar Snake Society