పెద్దమందడి గ్రామంలోకి వచ్చిన# మొసలి తో కలిసి వాకింగ్ చేసిన గ్రామస్తులు#

Mar 28, 2025Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

PublishedMar 28, 2025
Duration13:35
Video IDFwSS8L43U6A
Languageen
CategoryPets & Animals
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views7.3K
Likes142
Comments6
Engagement Rate2.03%
Likes per 100 views1.95
Comments per 1K views0.82

Description

ఈరోజు పెద్దమందడి మండలం పెద్దమందడి పెద్ద చెరువులో ముసలిని గుర్తించిన స్థానిక మత్స్యకారులు వివరాల్లోకి వెళితే చెరులో చేపల కావలికి వెళ్ళిన వెంకటన్న, రమేష్, దర్శన్ రాఘవేందర్ సమీపంలో చెరువులో ఉన్న చేపల్ని పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా ముసలి అలజడి లేపడంతో భయాందోళనలకు గురైన మత్స్యకారులు వెంటనే మచ్చ కారుల సంఘం అధ్యక్షులు వాకిటి నరేష్ కుమార్ గారికి సమాచారం ఇవ్వగా, నరేష్ కుమార్ వెంటనే వనపర్తి లో ఉన్న సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు చీర్ల . కృష్ణసాగర్ కి ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు విషయాన్ని తెలుసుకున్న కృష్ణ సాగర్ వెంటనే తన శిష్య బృందంతో కలిసి పెద్ద చెరువు దగ్గరికి చేరుకొని చెరువు ఒడ్డు పైన పడుకోని ఉన్న ఏడు ఫీట్ల పొడవు80KG గల ముసలిని చాలా చాకచక్యంగా బంధించి సురక్షితంగా గ్రామంలోకి తీసుకొని వచ్చారు కృష్ణ సాగర్ మాట్లాడుతూ బంధించిన ముసలి ఏడు ఫీట్ల పొడవు 80 కేజీల బరువు ఉంటుందని తెలిపారు బంధించిన ముసలిని ఘనపూర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నరేష్ గారికి సమాచారం ఇవ్వగా వారు వనపర్తి డిఎఫ్ఓ K A V S ప్రసాద్ రెడ్డి IFS సమాచారం ఇవ్వగా వారు ముసలి బంధించిన ప్రదేశానికి చేరుకున్నారు DFO ప్రసాద్ రెడ్డి కృష్ణసాగర్ తో కలిసి మాట్లాడుతూ వేసవికాలం సమీపించినందున చెరువులు లో నీటిమట్టం రోజురోజుకు తగ్గుముఖం పట్టడంతో చెరువులోపల ఉండేటువంటి ముసలిలు సమీపాన ఉండే పంట పొలాల్లోకి రావడం జరుగుతుంది గొర్రెల , పశువుల కాపరులు . గొర్రెల గుంపును చెరువుకు సమీపాన తీసుకొని వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరారు బంధించిన ముసలిని బుల్లేరు వాహనములో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వదిలివేయవలసిందిగా కృష్ణ సాగర్ ని కోరారు ఈ కార్యక్రమంలో పెద్దమందడి ఎస్సై యుగంధర్ రెడ్డి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నరేష్ కుమార్, విజయ్ రాజు , సాగర్ స్నేక్స్ సొసై

Related Videos

More videos from Sagar Snake Society