#A python slept on his mattirs, and tried to attack on him మనిషి# పడుకునే పరుపు మీద కొండచిలువ#
Jul 23, 2025•Channel
AI Analysis
Data from YouTube Data API v3•Updated Just now
Video Overview
Video Details
Published10 months ago
Duration11:20
Video IDLowRBVNvEeg
Languageen
CategoryPets & Animals
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video
Performance Metrics
Views5.6K
Likes140
Comments7
Engagement Rate2.62%
Likes per 100 views2.49
Comments per 1K views1.25
Video Tags
Description
ఈరోజు 23-07-2025 పెబ్బేరు మండలం చెలిమిళ్ళ గ్రామంలో మనిషిని మింగాలని చూసిన కొండచిలువ భయాందోళనలలో గ్రామస్తులు
వివరాల్లోకి వెళితే పెబ్బేరు మండలం చెలిమిళ్ళ గ్రామంలో పెళ్లూరి కృష్ణయ్య మూడో సంతానమైన పెళ్లూరు చెన్నకేశవులు నిన్న రాత్రి భోజనం చేసి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చి వరండాలో పరుపులు వేసుకొని పడుకోన్నాడు గాడ నిద్రలోకి జారుకున్నాడు సరిగ్గా తెల్లవారుజామున 3:45 గంటల సమయంలో కుక్కలు అరుస్తున్న శబ్దానివిని లేచి పడుకున్న పరుపులో ఏదో కదులుతున్నట్లు గ్రహించి చూడగా బుష్ ,బుష్ అని శబ్దాలను విని పక్కన చూడగా పరుపు పక్కనే కొండచిలువను చూసి తీవ్ర భయాందోళన గురై వెంటనే పెద్ద నాయన సాయిన్నకు సమాచారం ఇవ్వడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఇంటి పక్కలో ఉన్న పెళ్లూరు మల్లేష్ కి సమాచారం ఇస్తే వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న సాగర్ స్నేక్స్ సొసైటీ అధ్యక్షులు చీర్ల, కృష్ణసాగర్ కి నాలుగు గంటల సమయంలో ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది వెంటనే అతని శిష్య బృందాన్ని వెంటబెట్టుకొని చెలిమిళ్ళ గ్రామం కృష్ణయ్య ఇంటికి చేరుకొని ఇంటి మెట్ల కింద దాగి ఉన్న కొండచిలువను ఎంతో కష్టపడి సురక్షితంగా బంధించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు
కృష్ణ సాగర్ మాట్లాడుతూ గ్రామస్తులకు ఎవరికైనా ఏ పాములు వన్యప్రాణులు కనబడినతే వెంటనే సంబంధిత ఫారెస్ట్ అధికారులకు తెలియజేయగలరని సూచించారు బంధించిన కొండచిలువను సురక్షితమైన అడవి ప్రాంతంలో ఫారెస్ట్ అధికారుల సమక్షంలో వదిలివేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విజయ్, సాగర్ స్నేక్స్ సొసైటీ సభ్యులు చిలుక కుమార్ సాగర్, అవినాష్ , గ్రామస్తులు పాల్గొన్నారు
కొండచిలువ పొడవు 7 ఫీట్లు, బరువు 13 కేజీలు ఉంటుంది,