#5.KG ల ఉడుము మింగిన 13 అడుగుల కొండచిలువ(Python వైరల్ వీడియో )9985545526#

Jun 23, 2025Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published11 months ago
Duration10:20
Video IDSmLc36nyfj0
Languageen
CategoryPets & Animals
PrivacyPublic
Made for KidsNo
Video TypeRegular Video

Performance Metrics

Views45.3K
Likes441
Comments19
Engagement Rate1.02%
Likes per 100 views0.97
Comments per 1K views0.42

Description

రోజు ఉదయం 9 గంటలకు గోపాల్ పేటలో అస్లం కుంట చెరువు దగ్గర 13, అడుగుల30KGల కొండచిలువ, 5 ఫీట్ల పొడవు గల ఒక ఉడుమును మింగి వేస్తుండగా దాన్ని గమనించిన గ్రామానికి చెందిన కిరణ్ (పంచాయతీరాజ్ సెక్రెటరీ )సాగర్ స్నేక్స్ సొసైటీ అధ్యక్షులు చీర్ల. కృష్ణ సాగర్ గారికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతోనా సాగర్ తన మిత్రబృందంతో వెంటనే గోపాల్ పేట గ్రామం లో ఉన్న అస్లకుంట చెరువు దగ్గరకు చేరుకొని చూడగా భారీ సైజులో ఉన్న కొండచిలువ ఉడుమును పూర్తిగా మింగి వేసి మెల్లిగా నీటి కుంటలోకి జారుకుంటుండగా నీటి కుంటలోకి కష్టం దిగి కొండచిలువను సురక్షితంగా బంధించి ఒడ్డుకు చేర్చిన వెంటనే అప్పటికే భారీ ఉడుమును మింగేసిన కొండచిలువ కడుపులో నుంచి ఉడుమును బయటికి కక్కడం జరిగింది. అనంతరం సాగర్ కొండచిలువను జాగ్రత్తగా బంధించి సంచులో వేసి ఉంచడం జరిగింది. కృష్ణ సాగర్ గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఊరికి చెరువు దగ్గరగా ఉండడంతో చెరువు దగ్గరికి చిన్నపిల్లలు చాపల వేటకు వెళ్తున్నారని సమాచారం ఉంది చిన్నపిల్లల్ని చెరువు వైపుకు వెళ్లకుండా చూడాలి ఇలాంటి భారీ సర్పాలు చిన్న పిల్లల్ని మింగే ప్రమాదం ఉందని వారిని హెచ్చరించారు. పాములు కనబడితే వాటి నుంచి దూరంగా జరిగి నాకు సమాచారం ఇస్తే వెంటనే వాటిని పట్టుకొని సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలివేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు చిలక కుమార్ సాగర్. అవినాష్. గ్రామస్తులు కిరణ్.కుమ్మరి బాలస్వామి,భిక్షపతి ,నరేందర్,కృష్ణయ్య,మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కృష్ణ సాగర్ కు అభినందనలు తెలిపారు

Related Videos

More videos from Sagar Snake Society