పాము.#చిరంజీవి సినిమా చూడడానికి Pulsar. బైక్ ఎక్కి# వెళ్ళింది.

Jan 24, 2026Channel
AI Analysis
Data from YouTube Data API v3Updated Just now

Video Overview

Video Details

Published4 months ago
Duration2:30
Video IDvvR6gsF1AxM
Languageen
CategoryPets & Animals
PrivacyPublic
Made for KidsNo
Video TypeYouTube Short

Performance Metrics

Views4.7K
Likes64
Comments2
Engagement Rate1.41%
Likes per 100 views1.37
Comments per 1K views0.43

Description

వనపర్తి జిల్లా కేంద్రంలో రంగటాకీస్ థియేటర్ దగ్గర సినిమా కొరకు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక యువకుడు పల్సర్ బైకుబండిని పార్క్ లో ఉంచాడు. ఆ యువకుడు చిరంజీవి సినిమా చూడడానికి టికెట్ తీసుకుని థియేటర్లోకి వెళ్ళాడు. సినిమా వదలడానికి టైం అవుతున్న సందర్భంలో థియేటర్ పార్కింగ్ లో ఉన్న పల్సర్ బైక్ లో నుంచి పాము తలపెట్టి చూడడం జరిగింది. గమనించిన సిబ్బంది వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న సాగర్ స్నేక్స్ సొసైటీ వారికి సమాచారం ఇస్తే వెంటనే వెళ్లి బైక్ లో ఉన్న పామును సురక్షితంగా పట్టుకొని తిరిగి అడవి ప్రాంతంలో వదిలేయడమైనది. please watch Sagar snake society.YouTube channel Sagar snake society9985545526

Related Videos

More videos from Sagar Snake Society